Breaking News

లక్ష్యం వైపు ప్రయాణం.. గౌతమ్‌పై బిగ్‌బాస్‌ ప్రశంసలు

Published on Thu, 12/12/2024 - 16:11

హమ్మయ్య.. సీరియల్స్‌ గోల ముగిసిపోయింది. బిగ్‌బాస్‌ షోలోనూ బుల్లితెర సెలబ్రిటీలను పంపి సీరియల్స్‌ ప్రమోషన్‌ చేయించారు. ఇక దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి టాప్‌ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు ప్లాన్‌ చేశారు. ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది.

కోరుకున్న ప్రేమ దక్కకపోయినా..
అందులో గౌతమ్‌ తన ప్రయాణానికి సంబంధించిన గుర్తులను, జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. ఇక బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్‌ కూడా ఆలోచనలో పడ్డారు. కాస్త (యష్మి దగ్గర) ప్రేమను కోరుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అప్పటినుంచి పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది.

చివరి మజిలీ
మీ పంథా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్టుగా చివరి మజిలీకి చేరుకున్నారు అంటూ జీరో నుంచి హీరో అయిన ప్రస్థానాన్ని తెలియజేస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ ప్రశంసలతో పొంగిపోయిన గౌతమ్‌.. చివరగా ఓ మంచిమాట చెప్పాడు. అమ్మానాన్నల కోసం బతకండి.. వారిని మించిన దైవం లేదు అని చెప్పుకొచ్చాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)