Breaking News

మధ్యలో ఎందుకు దూరుతున్నావ్‌? యష్మిపై గౌతమ్‌ ఫైర్‌

Published on Fri, 10/25/2024 - 16:31

వైల్డ్‌కార్డులు వచ్చినప్పటినుంచి ప్రతి టాస్కు గెలుస్తూ పాత కంటెస్టెంట్లపై పైచేయి సాధించారు. మెగా చీఫ్‌ పోస్టును కూడా రెండువారాలపాటు తమదగ్గరే ఉంచేసుకున్నారు. ఇప్పుడు ఓజీ(పాత కంటెస్టెంట్లు) టీమ్‌ వంతు వచ్చింది. టాస్కులు భయంకరంగా ఆడి గెలిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టాస్కు ఫలితాల్లో గౌతమ్‌కు ఏదో తేడా కొట్టి ప్రేరణతో మాట్లాడాడు.

ఇక్కడి నుంచి వెళ్లిపో
మీరేమైనా చేసుకోండి.. కానీ ముందు నేను చెప్పే పాయింట​ వినండి అని ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఇంతలో యష్మి మధ్యలో దూరడంతో గౌతమ్‌ ఆగ్రహించాడు. మా ఇద్దరి మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్లిపో.. అని అరవడంతో యష్మి సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంది.

ఆటలోనే భరించలేము
ఇక చీఫ్‌ కంటెండర్లు కావాలంటే కండబలం, బుద్ధిబలం ఉపయోగించేలా టాస్కులు పెట్టిన బిగ్‌బాస్‌ చీఫ్‌ పోస్టుకు మాత్రం బలమైన టాస్క్‌ రాసుకోనేలేదు. హౌస్‌మేట్స్‌ నిర్ణయానికే వదిలేశాడు. పృథ్వీని ఆటలోనే భరించలేము, చీఫ్‌గా వారమంతా భరిస్తామా? అని హరితేజ అభిప్రాయపడింది. మొత్తానికి విష్ణుప్రియ ఈ వారం మెగా చీఫ్‌గా నిలిచింది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)