Breaking News

వాళ్లతో ఒకలా.. రోహిణితో మరోలా.. హర్టయిన లేడీ కమెడియన్‌

Published on Sun, 11/03/2024 - 15:53

శనివారం నాడు హౌస్‌మేట్స్‌కు క్లాసులు పీకే నాగార్జున ఆదివారం రాగానే వారితో గేమ్స్‌ ఆడిస్తాడు. ఫన్నీ టాస్కులు, డ్యాన్సు స్టెప్పులతోనే ఎపిసోడ్‌ అంతా భలే గమ్మత్తుగా సాగుతూ ఉంటుంది. ఎలిమినేషన్‌ అంటారా? షూటింగ్‌ ఒకరోజు ముందే అయిపోవడంతో ఎలిమినేట్‌ అయ్యిందెవరనేది ఆల్‌రెడీ లీకైపోయి ఉంటుంది. హౌస్‌లోకి కన్నీళ్ల కడవ ఎత్తుకొచ్చిన నయని పావని ఈ వారం ఎలిమినేట్‌ అయింది.

హుషారైన డ్యాన్స్‌
ఇకపోతే ఫండే ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజవగా అందులో గౌతమ్‌ హుషారుగా అందరితో కలిసి డ్యాన్స్‌ వేశాడు. యష్మి, హరితేజతో యమ హుషారుగా స్టెప్పేసిన గౌతమ్‌ తనతో మాత్రం అంత జోష్‌గా డ్యాన్స్‌ చేయలేదని హర్టయింది రోహిణి. దీంతో నాగ్‌.. అక్కతో ఫీలింగ్‌ వేరే ఉంటుందిలే అని సెటైర్‌ వేశాడు. మొత్తానికి నిన్న కంటెస్టెంట్ల ఫేసులు మాడిపోగా ఈ రోజు టాస్కుల వల్ల ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

 

 మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)