Breaking News

జ్యోతిష్యుడిగా మణికంఠ.. జాతకం మార్చేసిన ప్రోమో

Published on Fri, 10/04/2024 - 11:33

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం కాస్త ఆసక్తిగానే టాపిక్స్‌ జరుగుతున్నాయి. కొత్త చీఫ్‌గా ఓరుగల్లు బిడ్డ నబీల్‌ అఫ్రిది ఎంపికయ్యాడు. వీకెండ్‌లో నాగార్జున చెప్పినట్లుగానే మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ కూడా జరిగింది. ముందే ఊహించినట్లుగా ఆదిత్య ఓంను బయటకు పంపించారు. డే- 33, శుక్రవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ సీజన్‌లో బెస్ట్‌ ప్రోమోగా దీనిని చెప్పవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఆదిత్య ఓం బయటకు వచ్చాక ఒక ఫన్నీ టాస్క్‌ జరిగింది. గత సీజన్‌ల మాదిరే ఈసారి కూడా హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు జాతకాలు చెప్పే టాస్క్‌ను ఇచ్చారు. జ్యోతిష్యుడిగా మణికంఠను బిగ్‌బాస్‌ ఎంపిక చేస్తాడు. తనకిచ్చిన పాత్రలో మణికంఠ అద్భుతంగా మెప్పించాడు. ఫన్నీగా అందరినీ నవ్వించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడంటూ మణికంఠపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)