Breaking News

వాడు హగ్‌ చేసుకుంటే కంఫర్టబుల్‌గా లేదు.. ఫైర్‌ అయిన యష్మి

Published on Tue, 09/17/2024 - 10:13

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ మూడో వారం చేరుకుంది.  సోమవారం (సెప్టెంబర్ 16) నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత రెండువారాలుగా చీఫ్‌ పోస్ట్‌లో ఉన్న యష్మి తొలిసారి నామినేషన్ల ప్రక్రియలో అడుగుపెట్టింది. దీంతో ఆమెను టార్గెట్‌ చేస్తూ నామినేషన్‌ చేశారు.

మణికంఠ, యష్మిల మధ్య నామినేషన్స్‌లో భాగంగా భారీ ఫైట్‌ నడిచింది. ఇద్దరూ కూడా  గట్టిగట్టిగా అరిచారు. యాటిట్యూడ్ చూపించొద్దంటూ యష్మిపై మణికంఠ ఫైర్‌ అయ్యాడు. ఫ్రెండ్‍గా డ్రామాలు చేస్తున్నావా అంటూ మణిపై యష్మి విరుచుకుపడింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో తాను హౌస్‍లో ఉన్నంత కాలం మణిని నామినేట్ చేస్తూనే ఉంటానని యష్మి చెప్పింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు. 

తాజాగా విడుదలైన (డే-16) మంగళవారం ఎపిసోడ్‌లో యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతాడు. అదంతా నామినేషన్‌ వరకే అంటూ హగ్‌ చేసుకుంటాడు. కానీ, యష్మి మాత్రం తన హగ్‌ను రిజక్ట్‌ చేస్తుంది. వదిలేయ్‌ అంటూ కాస్త గట్టిగానే చెబుతుంది. ఈ సమయంలో యష్మి బాగా ఎమోషనల్‌ అవుతుంది. ఆపై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం పృథ్వీ వద్దకు వెళ్లి మణికంఠ ఇచ్చిన హగ్‌ గురించి చెబుతుంది. 'అతని హగ్‌ కంఫర్టబుల్‌గా లేదు.. అంతా ఫేక్‌.. నేను ఉన్నంత వరకు వాడిని (మణి) నామినేట్‌ చేస్తూనే ఉంటాను' అని చెబుతుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)