Bigg Boss 8: ఆదిత్య ఓం ఎలిమినేట్‌

Published on Sun, 09/01/2024 - 20:17

ఆదిత్య ఓం.. పుట్టింది కాశీలో, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లో! సినిమా పిచ్చితో ముంబైలో అడుగుపెట్టాడు. వైవీఎస్‌ చౌదరితో ఏర్పడిన పరిచయంతో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేశాడు. ఈ చిత్రంతోనే తెలుగు వారికి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఫుల్‌ క్రేజ్‌ అందుకున్నాడు. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్ట్‌ చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన టాలెంట్‌ చూపించాడు.

ఒకప్పుడు టాప్‌ హీరోగా వెలుగొందిన అతడు తర్వాత బోలెడన్ని సినిమాలు చేశాడు. కానీ, అవేవీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. సినిమాలు లేని టైంలో డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడు. తన గది దాటి బయటకు రాలేకపోయాడు. కానీ కుటుంబం అందించిన సపోర్ట్‌ వల్ల నెమ్మదిగా ఆ మానసిక ఒత్తిడి నుంచి కోలుకున్నాడు. 2010లో ముంబై వెళ్లి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా మళ్లీ కెరీర్‌ మొదలుపెట్టాడు. దర్శకనిర్మాతగా చిత్రాలు తెరకెక్కించాడు. 

ఇతడు రీల్‌ హీరో మాత్రమే కాదు రియల్‌ హీరో కూడా! ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశాడు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్‌బాస్‌ షోతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూశాడు. కానీ ఐదో వారం మధ్యలోనే ఎలిమినేట్‌ అయ్యాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)