Bigg Boss 8 : మూడోవారం అభయ్‌ ఎలిమినేట్‌

Published on Sun, 09/01/2024 - 19:34

అభయ్‌ నవీన్‌.. సిద్ధిపేట కుర్రాడు. ఇంజనీరింగ్‌ అయిపోగానే బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో లైఫ్‌ సెటిల్‌ అనుకున్నాడు. అయితే అభయ్‌ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలీగ్స్‌.. సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని సలహా ఇచ్చారు. ఇంతలో తనతోపాటు పనిచేసే అందరికీ ప్రమోషన్‌ వచ్చింది, ఒక్క తనకు తప్ప! ప్రమోషన్‌ రాకపోవడంతో అభయ్‌ హర్ట్‌ అయ్యాడు. ఆ మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమాల్లో ట్రై చేశాడు. బొమ్మల రామారం మూవీలో నటించాడు. 

పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో యాక్ట్‌ చేసి బాగా క్లిక్‌ అయ్యాడు. అలా కొన్ని మూవీస్‌ చేసిన అతడు సొంతంగా ఓ కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారే కానీ ప్రొడ్యూస్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా రిలీజ్‌ చేసే సమయానికి అభయ్‌ తండ్రి మరణించాడు. ఆ బాధను దిగమించుకుని ప్రయత్నాలు కొనసాగించాడు. అలా మూడేండ్ల నిరీక్షణ తర్వాత 'రామన్న యూత్‌' రిలీజ్‌ చేశాడు. డైరెక్టర్‌గా ఫస్ట్‌ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 8వ సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కానీ నోటిదురుసు వల్ల మూడో వారమే ఎలిమినేట్‌య్యాడు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)