Breaking News

బిగ్‌బాస్‌: గౌతమ్‌, నిఖిల్‌ను కలిపేశారుగా!

Published on Wed, 12/04/2024 - 19:24

కంటెస్టెంట్ల మధ్య పోటీ ఉంటేనే కిక్కుంటుంది. ఈ సీజన్‌ ప్రారంభంలోనే నిఖిల్‌ విన్నర్‌ అని అంతా తేల్చేశారు. కానీ వైల్డ్‌ కార్డ్స్‌ వచ్చాక ఈ అభిప్రాయం మారింది. నిఖిల్‌కు పోటీఇచ్చే వ్యక్తి దొరికాడని అనుకున్నారు. అతడే గౌతమ్‌. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా వచ్చిన వారమే వెళ్లిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడేకంగా విన్నర్‌ రేసులో నిలవడమంటే మామూలు విషయం కాదు.

నోరు జారడం.. సారీ చెప్పడం
అయితే మొన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌ను.. యష్మిని వాడుకున్నావ్‌ అంటూ పెద్ద అభాండం వేయడం అతడికి భారీ మైనస్‌గా మారింది. ఓ రేంజ్‌లో పైకెళ్లిన గ్రాఫ్‌ ఢామ్మని కిందపడిపోయింది. నిన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌కు సారీ చెప్పి తన డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించాడు గౌతమ్‌.

ఈ ఇద్దరినీ కలిపేందుకు హౌస్‌లోకి చెఫ్‌ సంజయ్‌ అడుగుపెట్టాడు. అందరికోసం ఆయన దగ్గరుండి వంట చేశాడు. అలాగే గౌతమ్‌, నిఖిల్‌ మధ్య మంటను తగ్గించేందుకు ఒకరికొకరు తినిపించుకోండంటూ ఇద్దర్నీ కలిపేశాడు.. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్‌ కూడా ఆడించాడు. 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)