Breaking News

టాప్‌ 2కి మనీ ఆఫర్‌.. ఫైనల్‌గా నిఖిల్‌ విన్నర్‌!

Published on Sun, 12/15/2024 - 20:26

బిగ్‌బాస్‌ ఫైనల్‌లో సూట్‌కేస్‌ ఆఫర్‌ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్‌ అయి సూట్‌కేస్‌ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్‌ ఫుల్‌ ప్రైజ్‌మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్‌ వెళ్లాయి.

సూట్‌కేస్‌ ఆఫర్‌
అసలు సిసలైన పోటీ నిఖిల్‌, గౌతమ్‌ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్‌ 5 మెంబర్స్‌కు సూట్‌కేస్‌ ఆఫర్‌ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్‌ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!

అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్‌
చివరి ప్రయత్నంగా టాప్‌ 2 అంటే నిఖిల్‌, గౌతమ్‌లకు సూట్‌కేస్‌ ఆఫర్‌ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్‌కు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్‌ ఎవరనేది ఆల్‌రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్‌చరణ్‌.. నిఖిల్‌ మళయక్కల్‌ను విన్నర్‌గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్‌ కృష్ణ రన్నరప్‌ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)