Breaking News

ఊహించని ట్విస్ట్‌.. నాగమణికంఠ ఎలిమినేట్‌!

Published on Sat, 10/19/2024 - 19:18

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ ఏడోవారం ముగింపుకు వచ్చింది. ఈ వారం గౌతమ్‌, నిఖిల్‌, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్‌, మణికంఠ, ప్రేరణ, హరితేజ నామినేషన్‌లో ఉన్నారు. వీళ్లందరిలో నిఖిల్‌ ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంటాడన్న విషయం తెలిసిందే! నబీల్‌కు కూడా ఢోకా లేదు.  యష్మి, ప్రేరణ, గౌతమ్‌కు కూడా బాగానే ఓట్లు వచ్చినట్లు సమాచారం. 

ఊహించని ఎలిమినేషన్‌
చివర్లో మణికంఠ, తేజ, పృథ్వీ ఉన్నారు. అయితే తేజ, పృథ్వీ.. వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్‌ అవొచ్చని ప్రచారం నడిచింది. దాదాపు పృథ్వీ బయటకు వెళ్లడం ఖాయని అంతా డిసైడయ్యారు. కానీ ఇక్కడే ఎవరూ ఊహించనిది జరిగింది. నాగమణికంఠను ఎలిమినేట్‌ చేశారు. నిజానికి ఈ వారం మణి ఆడిందేమీ లేదు. టాస్క్‌ ప్రారంభానికి ముందే నాకు ఆడటం చేతకాదని చేతులెత్తేశాడు. 

ఎలిమినేట్‌
అసలే ఫిజికల్‌ టాస్క్‌.. నా బొక్కలిరిగితే, ఫ్రాక్చర్‌ అయితే ఎలా? అని భయంతో వెనకడుగు వేశాడు. గేమ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్‌ కాదంటూనే తాను బలహీనుడిని అని తనకు తెలియకుండానే ఒప్పేసుకున్నాడు. పైగా సండే ఎపిసోడ్‌ షూటింగ్‌లోనూ మణికంఠ.. తాను వెళ్లిపోతా అని నాగార్జుననే అడిగేశాడంటున్నారు. మరి ఇదెంత నిజమో తెలియాల్సి ఉంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు