Breaking News

బిగ్‌బాస్‌ 8: హౌస్‌మేట్స్‌కు దీపావళి సర్‌ప్రైజ్‌

Published on Fri, 11/01/2024 - 17:10

గత వారం దీపావళి ప్రత్యేక ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు నాగ్‌. పేరెంట్స్‌ మాట్లాడిన వీడియోలను కంటెస్టెంట్లకు చూపించాడు. అయితే కొందరికే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మరికొందరిని నిరాశపర్చాడు. వారి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్‌ వాళ్లందరికీ ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడు.

ముందు ఆటపట్టించి..
ఇంటి నుంచి వీడియో మెసేజ్‌లను ప్లే చేసి చూపించాడు. కానీ అంత ఈజీగా ఇవ్వలేదు. ముందుగా గార్డెన్‌ ఏరియాలో ఓ టెలిఫోన్‌ పెట్టి తనే కాల్‌ చేసి ఆటపట్టించి ఆ తర్వాత సర్‌ప్రైజ్‌ రివీల్‌ చేశాడు. ఏదైతేనేం.. ఇంటి నుంచి వచ్చిన వీడియోలు చూసి హౌస్‌మేట్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. 

అడగకుండానే..
తేజ, నబీల్‌, నయని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ ఫుల్‌ ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతోంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.. కానీ మీరు అడగకుండానే అన్నీ పెడతారంటూ చివర్లో హరితేజ బిగ్‌బాస్‌కు థాంక్యూ చెప్పింది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)