Breaking News

తన తప్పే లేదంటున్న యష్మి.. నిఖిల్‌పై ఫీలింగ్స్‌ గురించి..

Published on Mon, 11/25/2024 - 17:35

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో యష్మి గౌడ పన్నెండోవారం ఎలిమినేట్‌ అయింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చేసిన ఆమె నేరుగా బిగ్‌బాస్‌ బజ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ అంబటి అర్జున్‌.. యష్మి అనే నేను, అన్నీ నిజాలే చెప్తానంటూ తనతో ప్రమాణం చేయించాడు. ఎందుకు బయటున్నావని ఆలోచించావా? అని అడగ్గా.. హౌస్‌లో నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చూసే జనాలకు అది ఫ్లిప్పులా అనిపిస్తుందేమో అని యష్మి సమాధానమిచ్చింది. 

గ్రూప్‌ గేమ్‌ ఆడావా? లేదా? 
ఈ ప్రవర్తనను ఉడుకుబోతుతనం అంటారని అర్జున్‌ సెటైర్‌ వేశాడు. గ్రూప్‌ గేమ్‌ ఆడావా? లేదా? నామినేషన్స్‌లో గ్రూప్‌గా చర్చించుకుని నామినేట్‌ చేశారా? లేదా? అని వరుస ప్రశ్నలు సంధించాడు. నిఖిల్‌పై నీ ఫీలింగ్‌ ఏంటనగా.. అతడు తనకు మంచి స్నేహితుడు అని చెప్పింది యష్మి.

నేను ఏం చేసినా ఫీలింగ్స్‌ ఉన్నాయంటారు
మీకు ఫీలింగ్స్‌ లేనప్పుడు గౌతమ్‌ టీషర్ట్‌ వేసుకుని నిఖిల్‌కు జెలసీ తెప్పించాలని ఎందుకనుకున్నావ్‌? అని క్వశ్చన్‌ చేశాడు. అందుకు యష్మి సమాధానం దాటవేస్తూ.. ఇప్పుడిదంతా జరిగింది కాబట్టి.. నేను కొంచెం నవ్వినా సిగ్గుపడుతుంది, ఫీలింగ్స్‌ ఉన్నాయంటారు. దానికి నేనేం చేయలేను అంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)