Breaking News

బిగ్‌బాస్‌ ఆఫర్‌ రిజెక్ట్‌ చేసిన సీరియల్‌ నటి.. ఎందుకంటే?

Published on Sun, 09/01/2024 - 17:19

అంజలి పవన్‌.. ఈ బుల్లితెర నటి సోషల్‌ మీడియాలోనూ చాలా ఫేమస్‌. కూతురు చందమామ అలియాస్‌ ధన్వికతో ఫోటోషూట్స్‌ చేయిస్తూ పాపను కూడా పాపులర్‌ చేసేసింది. ఇకపోతే అంజలి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే చివరి నిమిషంలో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వమని యాజమాన్యం కోరడంతో దానికి ఆమె తిరస్కరించినట్లు భోగట్టా! 

కూతురికి అనారోగ్యం
ఈ క్రమంలో అసలు అంజలి హౌస్‌లో అడుగుపెడుతుందా? లేదా? అని ఫ్యాన్స్‌ గందరగోళంలో పడ్డారు. ఈ అనుమానాలన్నింటికీ తన యూట్యూబ్‌ వీడియో ద్వారా అంజలి సమాధానం ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 'నా భర్త పవన్‌కు, కూతురు ధన్వికకు ఆరోగ్యం బాగోలేదు. రెండుమూడునెలలుగా ఈ అనారోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నాం. అందుకనే వీడియోలు పెట్టడం లేదు. పరీక్షలు చేయిస్తే ధన్వికి చికెన్‌ గున్యా అని, పవన్‌కు టైఫాయిడ్‌ అని తేలింది.

బిగ్‌బాస్‌ నుంచి పిలుపు
వర్షాకాలం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. బిగ్‌బాస్‌ విషయానికి వస్తే గతంలో లాగే ఈ సీజన్‌ నుంచి కూడా పిలుపు వచ్చింది. వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ల ఆరోగ్యం బాగోలేకపోవడంతో షోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నాను. నా కుటుంబమే నాకు ముఖ్యం కాబట్టి ఇప్పుడైతే బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు' అని చెప్పుకొచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)