Breaking News

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు అల్లు అర్జున్‌ రావట్లేదా?

Published on Sat, 12/14/2024 - 17:27

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ వైల్డ్‌ కార్డ్స్‌ వచ్చాకే వైల్డ్‌ ఫైర్‌లా మారింది. మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ సీజన్‌లో ఐదుగురు ఫైనల్స్‌కు వచ్చారు. నిఖిల్‌, నబీల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌ టాప్‌ 5లో ఉన్నారు. అసలు సిసలు పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొంది. గౌతమ్‌, నిఖిల్‌.. నువ్వా?నేనా? అన్న రీతిలో ఓటింగ్‌లో దూసుకుపోయారట! 

గెస్టుగా అల్లు అర్జున్‌
వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించేందుకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రాబోతున్నాడని ప్రచారం జరిగింది. నిజానికి గత సీజన్‌ ఫైనల్స్‌లోనూ మహేశ్‌బాబు అతిథిగా వస్తున్నాడని టాక్‌ నడిచింది. కానీ చివరికి ఆయన రానేలేదు. ఇక ఈ సీజన్‌లోనూ పుష్పరాజ్‌ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌ కోసమైనా వస్తాడేమోనని ఫ్యాన్స్‌ ఎదురుచూశారు.

 నాగార్జున చేతులమీదుగానే..
కానీ అంతలోనే సంధ్య థియేటర్‌ ఘటనలో అరెస్టయ్యాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ పోలీసులు బన్నీని రాత్రంతా జైల్లోనే ఉంచి శనివారం ఉదయం రిలీజ్‌ చేశారు. జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో బన్నీ బిగ్‌బాస్‌ షోకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఈసారి కూడా నాగార్జున చేతులమీదుగానే విన్నర్‌కు ట్రోఫీ ఇచ్చేయనున్నారన్నమాట!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)