Breaking News

హౌస్‌మేట్స్‌కు గౌతమ్‌ తల్లి గోరుముద్దలు.. ఏడ్చేసిన ప్రిన్స్‌ యావర్‌

Published on Wed, 11/08/2023 - 12:13

కంటెస్టెంట్ల మధ్య ఎంత రాగద్వేషాలు ఉన్నా ఫ్యామిలీ వీక్‌లో మాత్రం అవన్నీ పటాపంచలైపోతాయి. తమ కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను.. ఇలా కుటుంబసభ్యులను చూసేసరికి హౌస్‌మేట్స్‌లో ఎమోషన్స్‌ కట్టలు తెంచుకుంటూ వస్తాయి. రోజూ కొట్టుకుంటూ కనిపించే కంటెస్టెంట్లు ఇలా ఒక్కసారిగా ఏడ్చేసరికి వారి అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సీజన్‌లోనూ జరిగేదే!

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో తాజాగా ఫ్యామిలీ వీక్‌ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్‌లో శివాజీ తనయుడు, అర్జున్‌ భార్య, అశ్విని తల్లి బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టారు. నేడు గౌతమ్‌ తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమో వదిలారు. తల్లిని చూడగానే గౌతమ్‌ ఏడ్చేశాడు. అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన ప్రిన్స్‌ యావర్‌ తల్లి ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో గౌతమ్‌ తల్లి.. నువ్వు కూడా నా కొడుకువే అంటూ అతడిని హత్తుకుంది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వస్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్‌? ఈ నటి మాటల్లోనే ఆన్సర్‌ దొరికేసింది!

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)