Breaking News

కూతురి కోసం బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్తున్న నటి.. షో ప్రారంభం ఎప్పుడంటే?

Published on Mon, 08/07/2023 - 18:39

ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్‌ మీడియాతో మరింత పాపులర్‌ అయిన సురేఖవాణి.. కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

(ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్‌ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు)

తాజాగా కూతురు సుప్రీతతో కలిసి అమెరికాలో అట్లాంటిక్ సిటీలో హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సురేఖా వాణి ఈ వీడియోను తన కూతురుతో పంచుకుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 

(ఇదీ చదవండి: విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్‌)

ఇదీలా ఉంటే ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ బిగ్‌బాస్‌-7 కార్యక్రమంలో ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. గత సీజన్‌లలోనే సురేఖ వాణి బిగ్ బాస్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి.  అప్పట్లో పలు కారణాల వల్ల ఆమె వెళ్లలేకపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్తారని టాక్‌ నడుస్తోంది. ఎందుకంటే సుప్రీత త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిగ్‌బాస్‌కు వెళ్తె ఆమెకు మరింత గుర్తింపు వస్తుందని సురేఖ ప్లాన్‌ చేస్తుందట. ఒకవేళ సురేఖ వెళ్లలేకపోయిన కూతురుని మాత్రం బిగ్‌బాస్‌ ఇంట్లోకి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్‌ 3 నుంచి బిగ్‌బాస్‌-7 ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)