Breaking News

టికెట్‌ టు ఫినాలే గెలిచింది అతడే.. నేరుగా టాప్‌ 5లోకి!

Published on Fri, 12/01/2023 - 14:12

బిగ్‌బాస్‌ హౌస్‌లో టికెట్‌ టు ఫినాలే అస్త్ర పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్‌ పెట్టిన గేమ్స్‌లో ఎక్కువగా అర్జున్‌, రైతుబిడ్డ గెలుచుకుంటూ పోగా అమర్‌ అందరి దగ్గరా పాయింట్లు అడుక్కుంటూ టాప్‌ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతడికి ఎవరూ పాయింట్లు ఇవ్వకపోయినా టాప్‌ 3-4 స్థానాల్లో ఉండేవాడే! కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్‌ అయిపోతానో అన్న భయంతో అందరినీ బతిమాలుకుంటున్నాడు. చూడటానికి అది అడుక్కుంటున్నట్లుగానే ఉందని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. 

కేవలం రెండు టాస్కులు మాత్రమే గెలిచిన అమర్‌ అందరూ ఇచ్చిన పాయింట్లతో స్కోర్‌ బోర్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. కానీ అర్జున్‌ ఎవరి దగ్గరా ఒక్క పాయింట్‌ తీసుకోకుండా సొంతంగా ఆడి ఐదు గేమ్స్‌ గెలిచాడు. సోషల్‌ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం అర్జున్‌ టికెట్‌ టు ఫినాలే గెలిచినట్లు తెలుస్తోంది. అంటే అతడు టాప్‌ 5లో అడుగుపెట్టేసినట్లే అనుకోకండి.. తనముందు ఎలిమినేషన్‌ గండం ఉంది.

ఈవారం ఎలిమినేషన్‌ దాటుకుని ముందుకు వస్తేనే అతడు ఫినాలేలో అడుగుపెడతాడు. నామినేషన్‌లో ఎంతో నెగెటివిటీ ఉన్నా టికెట్‌ టు ఫినాలేలో మాత్రం టాస్కులతో అదరగొట్టి అదుర్స్‌ అనిపించుకున్నాడు అర్జున్‌. ఎవరి సాయం లేకపోయినా ఒంటరిగా పోరాడి గెలిచాడు. మరి అతడు ఈ వారం సేవ్‌ అవుతాడా? టాప్‌ 5లో నిలుస్తాడా? చూడాలి!

చదవండి: పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు? అందుకే వీడియో డిలీట్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)