కొడుకుతో హౌస్‌లోకి సిరి, శ్రీహాన్‌ పేరు పచ్చబొట్టు..

Published on Thu, 11/24/2022 - 15:27

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఫ్యామిలీ వీక్‌ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. వారాల తరబడి అయినవారికి దూరంగా ఉన్న హౌస్‌మేట్స్‌ కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను చూడగానే ఎగిరి గంతేస్తుంటారు. ప్రస్తుతం ఆరో సీజన్‌లో కూడా సేమ్‌ సిచ్యుయేషన్‌. 12 వారాల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ను చూడటంతో భావోద్వేగానికి లోనవుతున్నారు టాప్‌ 9 కంటెస్టెంట్లు. నిన్న ఫైమా, శ్రీసత్య, రోహిత్‌ తల్లి హౌస్‌లోకి రాగా ఈ రోజు ఎపిసోడ్‌లో శ్రీహాన్‌ ప్రియురాలు సిరి, తన కొడుకు చైతూతో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. 

హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్‌. నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ అంటూ వెనక్కు తిరిగి మెడ కింద శ్రీహాన్‌ అని పొడిపించుకున్న పచ్చబొట్టు చూపించింది. అలాగే కొడుకు చైతూను తీసుకొచ్చింది. అతడు లోపలకు రాగానే తన మాటలతో చెలరేగిపోయాడు. హౌస్‌మేట్స్‌ తరచూ ఏమేం డైలాగ్స్‌ వాడతాడో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సర్‌ప్రైజ్‌లు చూసి శ్రీహాన్‌ సంతోషంలో మునిగి తేలాడు. నిజానికి ఇదంతా లైవ్‌లో నిన్ననే టెలికాస్ట్‌ అవగా ఈరోజు ఎపిసోడ్‌లో చూపించనున్నారు.

చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్‌, ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది
డబ్బుల్లేక అమ్మకు ఫిజియోథెరపీ ఆపేశారు: శ్రీసత్య ఎమోషనల్‌

Videos

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి

వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..

Photos

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)