Breaking News

ఇనయ.. నీ మనసులో ఏముందో తెలుసు, సీక్రెట్‌ రూమ్‌ ట్విస్ట్‌!

Published on Sun, 11/06/2022 - 15:58

ఎప్పుడైతే వెళ్లిపోండి అని బిగ్‌బాస్‌ గేట్లు ఓపెన్‌ చేశాడో అప్పటినుంచి శ్రద్ధాసక్తులతో గేమ్‌ ఆడుతున్నారు కంటెస్టెంట్లు. ఈ క్రమంలో గెలవడం కోసం ఏదైనా చేస్తున్నారు. కొందరు అడ్డదారిన ఆడుతుంటే, మరికొందరు నీతిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగార్జున మాత్రం గెలవడం కోసం ఎలా ఆడినా తప్పు లేదని వెనకేసుకొస్తున్నాడు. కానీ ఆటలో లిమిట్స్‌ దాటిన కొందరికి ఆల్‌రెడీ క్లాస్‌ పీకాడు నాగ్‌. ఈరోజు సండే కావడంతో హౌస్‌మేట్స్‌తో ఫన్‌ గేమ్స్‌ ఆడించనున్నాడు. అంతేనా? మళ్లీ వాళ్ల మనసులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నాడు.

ఈ ఆటలో మిమ్మల్ని పాములా కాటేస్తుంది ఎవరు? నిచ్చెనలా ముందుకు వెళ్లేందుకు సాయపడుతుంది ఎవరు? అని అడిగాడు నాగ్‌. ముందుగా ఫైమా.. ఇనయ తనను స్నేహం పేరుతో కాటేసిందని చెప్పింది. రేవంత్‌.. వాసంతిది పాము కళ్లు అన్నాడు. ఇక ఇనయతో మాట్లాడుతూ.. నీ మనసులో ఉంది నాకు తెలుసు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో తెలుసు అంటూ బిగ్‌బాస్‌ను సీక్రెట్‌ రూమ్‌ ఓపెన్‌ చేయమన్నాడు నాగ్‌. దీంతో ఆమె ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లింది. కానీ ఇదంతా ఉట్టి నాటకం అని తెలుస్తోంది. పాపం ఇనయ... తనను ప్రాంక్‌ చేశారని తెలిశాక ఎలా ఫీలైందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: షాకింగ్‌ ఎలిమినేషన్‌, గీతక్క గుడ్‌బై
ఆదిపురుష్‌పై అదనంగా వెయ్యి కోట్ల భారం

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)