Breaking News

ఇప్పుడసలైన మజా.. ఆదిరెడ్డి వర్సెస్‌ గీతూ గేమ్‌ స్టార్ట్‌!

Published on Thu, 11/03/2022 - 18:20

బిగ్‌బాస్‌ ఇచ్చే గేమ్‌లో ఏవైనా లొసుగులు ఉన్నాయా? అని చూసే మొట్టమొదటి వ్యక్తి గీతూ. ఫిజికల్‌గా గేమ్‌ ఆడలేని ఆమె బుద్ధి బలంతో గేమ్‌ను రఫ్ఫాడించాలనుకుంటుంది. ఈ క్రమంలో అతి తెలివి ప్రదర్శించి నాగార్జునతో గతవారం చీవాట్లు కూడా తింది. ఇకపోతే నిన్నటివరకు బాలాదిత్య వీక్‌నెస్‌ మీద దెబ్బ కొట్టిన గీతూ ఈరోజు ఆదిరెడ్డితో గొడవ పెట్టుకునేట్లు కనిపిస్తోంది.

బాత్రూమ్‌ ఏరియాలో ఆది టీషర్ట్‌ దాచుకుంటే వెళ్లి దాన్ని దొంగిలించింది గీతూ. పోనీ తను గేమ్‌లో ఉందా? అంటే లేదు. ఆల్‌రెడీ బ్లూ టీమ్‌ తనను అవుట్‌ చేసింది. అయినా సరే, ఆది టీషర్ట్‌ దొంగిలించి దాచేసింది. ఎవరు తీశారని అడిగితే తాను తీయలేదని చెప్పింది. కానీ ఆది మాత్రం ఆమె మీదే డౌట్‌ పడ్డాడు. ఒకవేళ గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్‌ ఆదిరెడ్డి గేమ్‌ స్టార్ట్‌ అవుతుందని హెచ్చరించాడు ఆది.

చదవండి: బుజ్జమ్మ సూర్య గర్ల్‌ఫ్రెండే కాదట, అంటే ఇనయ లైన్‌ క్లియర్‌ అయినట్లేనా?
అంత ప్రేముంటే ఇప్పుడే సూర్య ఇంటికి వెళ్లిపోమను: శ్రీసత్య

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)