Breaking News

రేవంత్‌ ఫుడ్‌ గొడవలు.. ఇప్పటికైనా మారడా?

Published on Wed, 12/07/2022 - 15:41

మరి కొద్ది రోజుల్లో బిగ్‌బాస్‌ కథ ముగియనుంది. ఇలాంటి సమయంలో రసవత్తరమైన టాస్కులతో ఆటను రక్తికట్టించాల్సిన బిగ్‌బాస్‌ సోది టాస్కులిస్తూ మరింత చిరాకు పుట్టిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ ఒక్కరూ విన్నర్‌ మెటీరియల్‌ అనిపించకపోవడం సీజన్‌కే పెద్ద మైనస్‌. కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్‌ అవుతాడనుకున్న రేవంత్‌ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ నేనే తోపు అన్నట్లుగా మాట్లాడుతూ యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడు.

తాజాగా అతడు ఇంట్లోవారితో మరోసారి గొడవపడ్డట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో రేవంత్‌.. ఫుడ్‌ కోసం శ్రీహాన్‌ను కప్పు తెచ్చుకోమన్నాడు. అంతలోనే నేను తినమని చెప్పలేదంటూ మాట మార్చాడు. వెంటనే అందుకున్న శ్రీహాన్‌, శ్రీసత్య.. ఇప్పుడే కప్పు తెచ్చుకోమన్నావ్‌ కదా అని నిలదీయడంతో రేవంత్‌ ఉలిక్కిపడ్డాడు. ప్రతిదాంట్లో తప్పులు వెతికితే నావల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే ఒప్పుకునే ధైర్యం ఉండాలని రేవంత్‌పై శ్రీహాన్‌ గరమయ్యాడు. తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు మరో ఛాలెంజ్‌ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరూ ప్లాన్‌ ప్రకారం ఆడి గెలిచినట్లు తెలుస్తోంది. అదెలాగో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: బిగ్‌బాస్‌ ఇంట్లో దెయ్యం.. శ్రీహాన్‌ దుప్పట్లో చేరిన శ్రీసత్య
ఆ మూడు దెబ్బల వల్ల బాలీవుడ్‌నే వదిలేద్దామనుకున్నా: హీరో

Videos

వంశీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు: పంకజశ్రీ

పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం

అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Photos

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)