Breaking News

మళ్లీ లీక్‌ చేసిన బిగ్‌బాస్‌, అతడే చిట్టచివరి కెప్టెన్‌!

Published on Wed, 11/24/2021 - 16:35

Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లో చివరి కెప్టెన్‌ కోసం పోటీ జరుగుతోంది. ఎలాగైనా ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్‌ కెప్టెన్‌గా నిలిచినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలే నిజమంటూ తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్‌. ఇందులో షణ్ను చేతికి బ్యాండ్‌ ఉండటంతో అతడే కెప్టెన్‌ అయ్యాడని చెప్పకనే చెప్పాడు. ఒక్కసారి కూడా కెప్టెన్‌ కాలేకపోయానని పింకీ బోరుమని ఏడ్చేయగా ఆమె కోసం సన్నీ, మానస్‌ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు.

ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ బీబీ ఎక్స్‌ప్రెస్‌ అనే టాస్క్‌ ఇచ్చాడు. చుక్‌చుక్‌ సౌండ్‌ వచ్చినప్పుడల్లా హౌస్‌మేట్స్‌ బోగీల్లా మారుతారు. మొదటిసారి వీరంతా సరదాగా గేమ్‌ ఆడినట్లు కనిపిస్తోంది. ఈ గేమ్‌ను ఆస్వాదించాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)