Breaking News

కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి: నాగార్జున

Published on Sun, 10/03/2021 - 16:29

వీకెండ్‌ ఎపిసోడ్‌ అంటే చాలు కంటెస్టెంట్లు ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్‌ అన్నట్లుగా గమ్మునుండిపోతారు. వారమంతా ఎన్నో తప్పులు చేసినా కింగ్‌ నాగార్జున ముందు మాత్రం అమాయకంగా ఫేస్‌ పెడుతుంటారు. కానీ నాగ్‌ వారి పప్పులు ఉడకనిస్తాడా? తప్పులు చేసి తప్పించుకు తిరిగేవారిని నిలబెట్టించి మరీ చెడుగుడు ఆడేసుకుంటాడు. అలా గాడి తప్పుతున్న హౌస్‌ను ఓ దారిలో పెడుతుంటాడు. ఓ పక్క హౌస్‌ను సెట్‌ చేస్తూనే, మరో పక్క ఇంటిసభ్యులతో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఈ వారం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లతో దాక్కో దాక్కో మేక టాస్క్‌ ఆడించాడు.

మరో ప్రోమోలో ఇంటిసభ్యులు.. నిన్నే పెళ్లాడతా సినిమా వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆ మూవీలోని సాంగ్స్‌కు స్పెషల్‌ డ్యాన్స్‌ చేశాడు. ఇది చూసిన నాగ్‌.. సంతోషంతో తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. ప్రోమోలో ఈ రేంజ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ మరి పూర్తి ఎపిసోడ్‌లో ఎంతమేరకు ఉంటుందో చూడాలి!

Videos

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)