Breaking News

ఈ వారం బిగ్‌ బాస్‌ బిగ్‌ షాకిస్తాడా?.. హౌస్‌లోకి ఇద్దరు స్టార్ హీరోలు!

Published on Sun, 10/08/2023 - 12:32

ఉల్టా పుల్టా అంటు మొదలైన బిగ్ బాస్  తెలుగు సీజన్-7 ఐదో వారం ముగుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ కాగా.. ఈ రోజు మరొకరు హౌస్‌కు బైబై చెప్పనున్నారు. ఇప్పటికే ఏడుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేట్ అయినవారిలో శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, గౌతమ్, టేస్జీ తేజ, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు ఉన్నారు. 

(ఇది చదవండి: అభిమానుల దెబ్బకు మెంటలెక్కిపోయిన జగపతిబాబు!)

అయితే ఈ వారంలో ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐదోవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే షాకింగ్ టాక్ వినిపిస్తోంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ కాగా.. ఈ సారి ఆ ఇద్దరు ఎవరా? అనే విషయంపై కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారంలో పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్స్ చూస్తే శివాజీ టాప్‌లో ఉండగా..  ఓటింగ్‌లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్‌లో ఉన్నాడు. ఇకపోతే చివరి రోజు ఓటింగ్‌ రిజల్ట్స్‌ను బట్టి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలనుంది.

ఇదిలా ఉండగా తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు హౌస్‌లో ఇద్దరు సినీ హీరోలు సందడి చేశారు. వారిలో ఒకరు మాస్ మహారాజా రవితేజ, మరొకరు కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ అతిథులుగా వచ్చారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉండనున్నట్లు కనిపిస్తోంది.

(ఇది చదవండి: యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!)

ఈ ప్రోమోలో నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిని ఒక చీకటి గదిలో ఉంచి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియను సైతం చాలా ఆసక్తికరంగా మార్చేశాడు. వారి వద్దకు ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి లైట్‌తో వచ్చి ఎలిమినేట్‌ అయ్యేవారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)