Breaking News

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ బ్యూటీ..

Published on Sun, 04/06/2025 - 15:21

నువ్వు మాస్‌ అయితే నేను ఊర మాస్‌ అంటోంది ఓవియా (Oviya). ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ ఇటీవల బీచ్‌కు వెళ్లింది. అక్కడ తన స్నేహితులు చేపలకు వల వేస్తున్నారని చూపించింది. అలాగే తను సిగరెట్‌ తాగుతూ ఆ వీడియోను కూడా షేర్‌ చేసింది. ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను తర్వాత తొలగించినట్లు తెలుస్తోంది.

ఎవరీ ఒవియా?
కేరళలోని తిరుచూర్‌ ఓవియా సొంత గ్రామం. బీఏ పూర్తి చేసిన ఆమె 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇది నా లవ్‌ స్టోరీ సినిమాతో తెలుగువారిని పలకరించింది. 90 ఎంఎల్‌ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్‌ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి.

తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆరవ్‌తో ప్రేమాయణం జరిపిన ఆమె తర్వాత అతడికి బ్రేకప్‌ చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది ఆమె ప్రైవేట్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా స్పందించింది. ఈ కాంచన 3 బ్యూటీ ప్రస్తుతం సంభవం సినిమా చేస్తోంది.

చదవండి: బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)