Breaking News

యష్మికి హింట్‌ ఇచ్చిన తండ్రి.. ఆ తప్పు చేయొద్దంటూ..

Published on Wed, 11/13/2024 - 16:29

మగళై.. ఈ పదం వింటే చాలు యష్మి ఒళ్లు పలకరించిపోతుంది. తండ్రి తనను ముద్దుగా మగళై అని పిలుస్తాడని యష్మి చెప్పినప్పుడు ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. తండ్రి పంపిన లెటర్‌ కొన్ని క్షణాలపాటు కళ్లముందు కనిపించి మాయమైనప్పుడు కన్నీళ్ల వరద పారింది. అలాంటిది తండ్రి తన కళ్లముందుకు నడుచుకుంటూ వస్తే.. ?

ఆనందభాష్పాలు
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా యష్మి తండ్రి హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే యష్మిలో ఎమోషన్స్‌ కట్టలు తెంచుకున్నాయి. పప్పా అని గట్టిగా అరిచి నాన్నను ఆప్యాయంగా హత్తుకుంది. ఆయన కూడా కూతుర్ని దగ్గరకు తీసుకుని తన తప్పులు సరిదిద్దుతూ కొన్ని హింట్లు ఇచ్చాడు ఇండివిడ్యువల్‌ గేమ్‌ ఆడు.. బయట బ్యాడ్‌ అవుతున్నావు. నువ్వు ఇన్నిరోజులు ఉండి ఇంతవరకు వచ్చావు.. నిన్ను ఫినాలే స్టేజీపై చూడాలనుంది అని చెప్పాడు. 

కూతురి తరపున సారీ
హౌస్‌మేట్స్‌తో కూడా.. నా కూతురు ఆవేశంలో ఏమైనా అంటే తప్పుగా తీసుకోకండి.. అని కోరాడు. కూతురి కోసం తండ్రి క్షమాపణ చెప్పడం చూసి నెటిజన్లు సైతం ఎమోషనల్‌ అవుతున్నారు. ఎంతైనా తండ్రీకూతుర్ల అనుబంధం అన్నింటికంటే గొప్పదని కామెంట్లు చేస్తున్నారు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)