Breaking News

Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?

Published on Mon, 09/30/2024 - 09:04

బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా.. మిగిలిన వాళ్లతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లా కనిపించింది. లా పాయింట్స్ చెబుతూ అవతలి వాళ్లని ఇరకాటంలో పెట్టింది.

ఎప్పుడైతే నిఖిల్ పక్కన చేరిందో అప్పటి నుంచి సోనియా గేమ్ పక్కకు వెళ్లిపోయింది. యష్మి, మిగిలిన వాళ్లతో ప్రతిదానికి వాదిస్తూ పోయింది తప్పితే టాస్కులు కూడా ఆడాలి అనే సంగతి మర్చిపోయింది. అలానే హౌసులో ఉన్న అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడుతూ స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. ఈమె మాత్రం ఎప్పుడు చూడు పృథ్వీ-నిఖిల్‌తో కలిసి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. అలా మిగిలిన వాళ్లందరికీ టార్గెట్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈసారి సోనియాని టార్గెట్ చేశారు. దీంతో ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా బయటపెట్టాడు. లెక్క ప్రకారం చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ తనకు ఓట్లు వేస్తారని సోనియా అనుకుంది. కానీ అలా జరగలేదు.

సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈమె వెళ్లిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ ఇకపై కరెక్ట్‪‌గా ఉంటుందనిపిస్తోంది. ఇదలా ఉంచితే వచ్చే వారం దాదాపు ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)