Breaking News

బిగ్‌బాస్‌లో మూడో వైల్డ్‌ కార్డ్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Sat, 10/05/2024 - 20:38

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ను రీలోడ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ నవీన్‌, సోనియా, ఆదిత్య ఎలిమినేట్‌ అవగా హౌస్‌లో 9 మంది మాత్రమే మిగిలారు. వీరితో షో లాక్కురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్‌ టీమ్‌.. రేపు హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను పంపనుంది.

గుర్తుపట్టారా?
ఇప్పటికే ఫస్ట్‌, సెకండ్‌ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లను గుర్తుపట్టండి అంటూ టేస్టీ తేజ, రోహిణిల ఫోటోలు షేర్‌ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌ను గుర్తుపట్టండి అంటూ హాట్‌స్టార్‌ ఓ ఫోటో వదిలింది. ఈ ఫోటో చూసిన బిగ్‌బాస్‌ ప్రియులు అతడెవరో ఇట్టే గుర్తుపట్టేశారు.

మరోసారి డాక్టర్‌బాబు రీఎంట్రీ
గత సీజన్‌లో రెండుసార్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్‌ బాబు అని చెప్తున్నారు. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో డాక్టర్‌ బాబు అలియాస్‌ గౌతమ్‌ కృష్ణ పాల్గొన్నాడు. అతడిని ఫేక్‌ ఎలిమినేషన్‌ ద్వారా సీక్రెట్‌ రూమ్‌కు పంపించి తిరిగి హౌస్‌లోకి వెళ్లనిచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నాడు. నాలుగో వైల్డ్‌ కార్డ్‌ను గుర్తుపట్టండంటూ బిగ్‌బాస్‌ టీమ్‌ మరో ఫోటో రిలీజ్‌ చేసింది. అది చూసిన నెటిజన్లు.. మెహబూబ్‌, అవినాష్‌లలో ఎవరో ఒకరు అయి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

 

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)