Breaking News

చిట్టచివరి కెప్టెన్సీ.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

Published on Fri, 11/24/2023 - 12:26

బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం పదిమంది మిగిలారు. వీరిలో ప్రశాంత్‌, అశ్విని, రతిక మినహా మిగతా అందరూ కెప్టెన్లయ్యారు. ఈసారి అందరికీ అవకాశమిస్తూ బిగ్‌బాస్‌ ఈ సీజన్‌లోనే చివరి కెప్టెన్సీని ప్రవేశపెట్టాడు. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా కెప్టెన్సీని హౌస్‌మేట్స్‌ చేతుల్లో పెట్టాడు బిగ్‌బాస్‌.

గన్‌ షూటింగ్‌ వినబడిన ప్రతిసారి దాని ముందుకు ఇద్దరు ఇంటిసభ్యులు రావాల్సి ఉంటుంది. వాళ్లకు బిగ్‌బాస్‌ రెండు ఫోటోలు చూపిస్తాడు. అందులో ఒకరిని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తూ షూట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమర్‌, అశ్విని ఫోటోలు రాగా.. శోభ, ప్రశాంత్‌ ఇద్దరూ అమర్‌కు సపోర్ట్‌ చేద్దాం అని చర్చించుకున్నారు. ఇది విన్న అశ్విని.. నన్ను ఇంకెవ్వరు తీసినా పట్టించుకోకపోయేదాన్ని. కానీ నువ్వు తీసేస్తున్నావ్‌.. చూడు అంటూ ప్రశాంత్‌పై గుస్సా అయింది.

దాదాపు అందరి ఫోటోలు కాలిపోగా చివర్లో శివాజీ, అమర్‌, అర్జున్‌ మిగిలినట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా అమర్‌ కెప్టెన్‌గా గెలిచినట్లు ఓపక్క వార్తలు వస్తుంటే మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ రద్దయిందని, ఈ వారం ఎవరూ కెప్టెన్‌ కాలేదని ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏది నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

చదవండి: కోటబొమ్మాళి పీఎస్‌ ట్విటర్‌ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)