Breaking News

బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!

Published on Sat, 11/11/2023 - 21:05

బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్‌బ్యూటీస్‌నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ తీసుకొస్తుంటారు. అలా ఈసారి వచ్చిన వాళ్లలో అశ్విని తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. గేమ్-గొడవల పరంగా పర్లేదనిపిస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)

తెలుగు సినిమాల్లో నటిగా చిన్నాచితకా పాత్రలు చేసిన అశ్విని శ్రీకి గుర్తింపు అయితే రాలేదు. దీంతో కష్టపడి బిగ్‌బాస్ 7వ సీజన్ లో అడుగుపెట్టింది. గ్లామర్ చూపించడంలో ఎలాంటి మొహమొటం చూపించట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చిన ఈమె.. మొదటినుంచి భోలెతో ఎక్కువగా ఉంటూ వస్తోంది. ఈవారం అతడు ఎలిమినేట్ కానున్నాడని అంటున్నారు. ఒకవేళ భోలె ఎలిమినేట్ అయితే అశ్విని ఒంటరి అయిపోతుంది.

అశ్విని చూస్తే పెళ్లి కాని అమ్మాయిలానే కనిపిస్తుంది. కానీ ఆమెకి ఇదివరకే పెళ్లయిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2013లో పెద్దల చూపించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుందని, కానీ ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారని అంటున్నారు. అయితే నిజమా? అబద్ధమా? అనేది మాత్రం తెలియట్లేదు. ఏదేమైనా ఒకవేళ పెళ్లయి విడాకులు తీసుకుంటే మాత్రం స్వయంగా ఈమె చెబితే గానీ ఈ విషయమై క్లారిటీ రాదు!

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)