Breaking News

బిగ్‌బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?

Published on Fri, 10/20/2023 - 21:02

బిగ్‌బాస్ 7 సీజన్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటినుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది మాత్రం ఓ రకంగా ట్విస్ట్ అని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది?

నామినేషన్స్‌లో ఏడుగురు
ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్, అమరదీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పూజామూర్తి, అశ్విని, భోలె షావళి ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమరదీప్ టాప్‌లో ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారా అనేది బుధవారం నుంచి చాలా సస్పెన్స్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్)

భోలె ఓటింగ్ ట్విస్ట్
ఇక ఈ వారం నామినేషన్స్ సందర్భంగా బూతులు, ఆడపిల్లలపై కామెంట్స్ చేసి ఇరిటేషన్ తెప్పించి భోలె.. ఈసారి ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత అతడు ఓటు బ్యాంక్ పెంచుకుని ఏకంగా మూడో స్థానానికి వచ్చేశాడు. గౌతమ్ మాత్రం మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. నాలుగులో తేజ ఉన్నట్లు తెలుస్తోంది.

మళ్లీ అమ్మాయేనా?
ఇక చివరి రెండు స్థానాల్లో అశ్విని, పూజామూర్తి ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పూజాకే తక్కువ శాతం ఉంది. దీంతో ఈసారి ఆమెనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరసగా ఆరువారాలపాటు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు అమ్మాయి అని టాక్ వినిపిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది?

(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)