Breaking News

పాటబిడ్డ కుండ పగిలింది.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Published on Mon, 10/16/2023 - 13:16

నయని పావని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! నేటితో ఆ బేధాలు చెరిపేసి అందరూ సమానమే అని ప్రకటించాడు బిగ్‌బాస్‌. ఈ వారం కంటెస్టెంట్ల ఎదుట ఉన్న కుండను పగలగొట్టి నామినేషన్‌ చేయాలని తెలిపాడు.

ప్రశాంత్‌.. సందీప్‌ మాస్టర్‌, అమర్‌దీప్‌లను నామినేట్‌ చేశాడు. ఇక అమర్‌.. అశ్వినిని నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో అశ్విని మాట్లాడుతూ అమర్‌కు బదులుగా ప్రశాంత్‌.. ప్రశాంత్‌.. అని రైతుబిడ్డ పేరు జపించింది. అనంతరం పాటబిడ్డ భోలెను నామినేట్‌ చేశాడు అమర్‌. ఇది చూసి నవ్వుకున్న భోలె.. పదేళ్ల పిల్లాడిలా కనపడుతున్నావ్‌ అన్నాడు.

పూజా మూర్తి.. అశ్విని, భోలె షావళిని నామినేట్‌ చేసింది. ప్రోమో చూస్తుంటే ఎక్కువ ఓట్లు అశ్విని, భోలె షావళికి పడ్డట్లు కనిపిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ వారం అర్జున్‌, గౌతమ్‌, అమర్‌, భోలె, అశ్విని, తేజ, పూజ, శోభ, ప్రశాంత్‌ నామినేషన్‌లో ఉన్నారట! వీరిలో ఒకరిద్దరి పేర్లు అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. శివాజీ హెల్త్‌ చెకప్‌, ట్రీట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి హౌస్‌లోకి రానున్నాడు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)