amp pages | Sakshi

Bigg Boss 6: ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్‌.. అది నిజమేనా?

Published on Sun, 09/11/2022 - 19:52

బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో ప్రతి ఆదివారం ఒకరు ఇంటి నుంచి బయటకు రావడం ఆనవాయితీ. వారం రోజుల్లో ఆడియన్స్‌ నుంచి ఎవరికి తక్కువ ఓట్లు పడితే వాళ్లు బిగ్‌బాస్‌ రియాల్టీ షో నుంచి ఎలిమినేట్‌ అవుతారు.  బిగ్‌బాస్‌ 6లో మొదటి వానం మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. వారిలో శ్రీసత్య, చంటి సేవ్‌ అయినట్లు శనివారం నాగార్జున ప్రకటించారు.ఇక మిగిలిన ఐదుగురిలో అంటే..రేవంత్‌, ఆరోహి, ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ లలో ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.

ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనేది మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఎలిమినేషన్‌కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌ నంచి ఈ వారం ఎవరిని బయటకు పంపడం లేదనేది  ఆ వార్త సారాంశం. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఈ విషయం చివరల్లో నాగార్జున ప్రకటించనున్నారట.

ప్రస్తుతం నామినేషన్‌ లిస్ట్‌లో ఉన్న ఐదుగురిలో అభినయశ్రీ, ఇనయా సుల్తానాలను చివరి వరకు తీసుకొచ్చి, వారిలో నుంచి ఒకరిని బయటకు  వెళ్తారని నాగార్జున చెబుతారట. కానీ చివర్లో ట్విస్ట్‌ ఇచ్చి ఇద్దరు సేఫ్‌ అయినట్లు ప్రకటిస్తారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే  కచ్చితంగా ఎలిమినేషన్‌ ఉంటుందని, ఈ సారి ఇనయా సుల్తానా ఇంటి నుంచి బయటకు వెళ్తుందని చెబుతున్నారు. మరి లీకుల వీరులు చెప్పినట్లు నిజంగానే ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదా? లేదా ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్తారా? అనేది తెలియాలంటే ఏటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌