Breaking News

Bigg Boss 6 Telugu: నాగార్జున ఫన్నీ ప్రశ్నలు.. ఇళ్లంత సందడే సందడి!

Published on Sun, 09/11/2022 - 16:49

బిగ్‌బాస్‌ హస్‌లో సండే అంటే ఫన్‌డే. ప్రతి ఆదివారం హౌస్‌లో ఆటలు,పాటలు ఉంటాయి. మధ్యలో ఎలిమినేషన్‌ కూడా ఉంటుంది. బిగ్‌బాస్‌ 6 నుంచి మొదటగా ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఈ రోజే తెలుస్తుంది. శనివారం అంతా కంటెస్టెంట్స్‌ క్లాస్‌ పీకిన నాగార్జున..ఆదివారం మాత్రం చాలా సరదాగా వారితో ఆటలు ఆడించారు. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని వదిలారు మేకర్స్‌. సండే అంటే ఫన్‌డే అంటూ  హుషారుగా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున.

(చదవండి: ఇదెక్కడి తిక్కల్ది..మెచ్యూర్డ్‌గా ప్రవర్తించు.. గీతూ,రేవంత్‌లకు నాగ్‌ క్లాస్‌)

కంటెస్టెంట్స్‌తో వెరైటీ గేమ్‌ ఆడించారు. ‘ఎవరికి ఎంత తెలుసు’ అనే  ఆటలో భాగంగా హౌజ్‌మేట్స్‌ను కొన్ని ప్రశ్నలు ఆడిగాడు. ‘శ్రీహాన్‌ హౌజ్‌లో మొదట ఏ ప్లేస్‌కు వెళ్లాడు’.? ‘ఆర్‌జే సూర్య ఎంత మందిని మిమిక్రీ చేయగలడు.?’ లాంటి ఫన్నీ ప్రశ్నలతో అంతే ఫన్నీగా ఆన్సర్‌ ఇచ్చారు ఇంటి సభ్యులు. ఇక హౌస్‌లో ఉన్న ఆడపిల్లల్లో బుట్టబొమ్మ ఎవరు అని బాలాదిత్యను అడగ్గా.. తెలివిగా మెరీనా పేరు చెప్పాడు. ఇలా ఫన్ని గేమ్‌తో సండే  ఎపిసోడ్‌ అంతా సరదాగా గడిచినట్లు తెలుస్తుంది. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)