amp pages | Sakshi

బిగ్‌బాస్‌ 5: నాగార్జున రెమ్యునరేషన్‌ మామూలుగా లేదుగా!

Published on Mon, 09/06/2021 - 21:20

Nagarjuna Remuneration For Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌ది కీలకపాత్ర. అవసరమైన చోట కంటెస్టెంట్లను ఎంకరేజ్‌ చేస్తూ, అతి చేసిన చోట చురకలంటిస్తాడీ హోస్ట్‌. ఆడియన్స్‌ నాడికి తగ్గట్లుగా కంటెస్టెంట్లతో గేమ్స్‌ కూడా ఆడిస్తాడు. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరిస్తుంటాడు. అందుకే బిగ్‌బాస్‌ మొదలవుతుందనగానే కంటెస్టెంట్ల కన్నా ముందు హోస్ట్‌ ఎవరన్నదానిపై ఎక్కువగా చర్చ నడుస్తుంది. కాగా బిగ్‌బాస్‌ మూడు, నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున తాజాగా ఐదో సీజన్‌కు కూడా హోస్టింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే!

అయితే ఈసారి నాగార్జున తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. 106 రోజులపాటు కొనసాగనున్న ఈ సీజన్‌కు రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లు భోగట్టా! గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌ ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో డబ్బులు డిమాండ్‌ చేస్తుండటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతడి హోస్టింగ్‌కు బుల్లితెర ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారని, గత సీజన్ల మాదిరి ఐదో సీజన్‌ను కూడా విజయవంతం చేయాలంటే నాగ్‌ అడిగినంత ముట్టజెప్పాల్సిందే అనుకున్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అందుకే పన్నెండు కోట్లు ఇవ్వడానికి కూడా వెనుకాడలేదని ప్రచారం జరుగుతోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)