బిగ్‌ రియాలిటీ షో విన్నర్‌కు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ

Published on Mon, 10/14/2024 - 20:29

బిగ్‌ బ్రదర్‌.. ఈ షోకు జిరాక్స్‌ కాపీయే బిగ్‌బాస్‌ రియాలిటీ షో. 1999లో పుట్టిన సంచాలనాత్మక టెలివిజన్‌ షో బిగ్‌ బ్రదర్‌. ఇప్పటివరకు 25 సీజన్లు కంప్లీట్‌ అవగా తాజాగా 26వ సీజన్‌ విజయవంతంగా పూర్తయింది. డైరెక్టర్‌ చెల్సీ బాహం విజేతగా నిలిచి 6 కోట్ల 30 లక్షల పైచిలుకు రూపాయలు (7,50,000 డాలర్లు) ప్రైజ్‌మనీగా గెలుచుకుంది.

టైటిల్‌ విన్నర్‌ చెల్సీ బాహం

రన్నరప్‌ ఎవరంటే?
రెండో స్థానంలో ఉన్న కన్‌స్టక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మకెన్సీ మన్‌బెక్‌ దాదాపు రూ.63 లక్షలు (75 వేల డాలర్లు) అందుకుంది. థెరపిస్ట్‌ కామ్‌ సలైవన్‌ బ్రౌన్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అమెరికా ఫేవరెట్‌ ప్లేయర్‌గా మోడల్‌ టుకర్‌ డెస్‌ లూరియర్స్‌ రూ.42 లక్షల మేర (50 వేల డాలర్లు) గెలుచుకున్నాడు. 

ఇకపోతే బిగ్‌ బ్రదర్‌ 26వ సీజన్‌ జూలై 17న ప్రారంభమైంది. 16 కంటెస్టెంట్లు హౌస్‌లో పాల్గొన్నారు. వీరి ప్రతి కదలికను రికార్డ్‌ చేసేందుకు హౌస్‌లో 90 కెమెరాలు, 100 మైక్రోఫోన్లు అమర్చారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)