Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో

Published on Sun, 06/18/2023 - 10:57

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజులో హిట్ అవుతుంటాయి. అలాంటి మూవీస్ లిస్ట్ తీస్తే అందులో డబ్బింగ్ చిత్రం 'బిచ్చగాడు' కచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గా దీని సీక్వెల్ 'బిచ్చగాడు 2' థియేటర్లలోకి రాగా, ఇది మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో కలెక్షన్స్ బాగానే సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. 

మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. తెలుగులో శ్రీకాంత్ 'మహాత్మ' మూవీకి సంగీతమందించాడు. పేరు కూడా తెచ్చుకున్నాడు. కొన్నాళ్లకు 'నకిలీ' మూవీతో హీరోగా ఎంట‍్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అంటే 2016లో 'బిచ్చగాడు' చేసిన విజయ్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నాడు. తమిళంలో ఏమోగానీ తెలుగులో ఎవరూ ఊహించని రేంజులో ఈ మూవీ హిట్ అయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.

దీంతో తనకు అచ్చొచ్చిన 'బిచ్చగాడు'నే విజయ్ ఆంటోని నమ్ముకున్నాడు. సీక్వెల్ లో హీరోగా నటించి, మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్.. ఇలా అన్ని బాధ‍్యతల్ని తానే చూసుకుని ఫైనల్ గా హిట్ కొట్టాడు. జూన్ 18 నుంచి అంటే ఈరోజు(ఆదివారం) నుంచి డిస్నీ ప్లస్  హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంకెందుకు లేటు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)