Breaking News

సినీ నటిపై రేప్‌.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..

Published on Fri, 07/21/2023 - 09:18

ఇంటర్వ్యూ పేరుతో 24 ఏళ్ల భోజ్‌పురి సినీ నటిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆమెకు   ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్నేహితుడు అయ్యాడని తెలుస్తోంది. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అక్కడ ఆమె తన వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుందని కూడా చెప్పారు. పోలీసులతో ఆమె ఇలా చెప్పింది.

(ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్‌ కాంట్రవర్సీ హీరోయిన్‌ రోమాన్స్‌)

'కొన్ని రోజుల క్రితం నాకు భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు  ఇప్పిస్తానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జూన్ 29న, అతను ఇంటర్వ్యూ పేరుతో గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హోటల్‌కి నన్ను పిలిచాడు. నేను హోటల్‌కు చేరుకున్నప్పుడు, మహేష్ నన్ను తీసుకెళ్లిన గదిని ఇప్పటికే బుక్ చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను మద్యం తాగడం ప్రారంభించాడు. దీంతో నేను నేను బయల్దేరుతానని వెళ్లిపోతుండగా..  అతను నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు.' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ అత్యాచార విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆ నటి తెలిపింది. ఆ ఘటన తర్వాత అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్ చేసి, తన ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారని ఆమె చెప్పింది. దీంతో గురుగ్రామ్‌లోని చకర్‌పూర్ ప్రాంతంలో నివసించే మహేష్ పాండేపై పోలీసులు కేస్‌ నమోదు చేశారు.

(ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్‌ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)