Breaking News

చివరి నిమిషంలో షాకిచ్చిన 'భోగి'

Published on Mon, 11/09/2026 - 12:38

రీసెంట్ టైంలో సెన్సార్ బోర్డ్ వల్ల చాలా సినిమాలు సమస్యల్లో ఇరుక్కుంటున్నాయి. అన్నీ సిద్ధం చేసుకుని వెళ్లినా.. కంటెంట్‌లో చేర్పులు మార్పుల చేయమని చెబుతుండటంతో చెప్పిన టైంకి థియేటర్లకు రాలేకపోతున్నాయి. ఈ లిస్టులోకి ఇప్పుడు మరో మూవీ చేరింది. అదే శర్వానంద్ 'భోగి'.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని 'రంగస్థలం' టైపు కథతో తీసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ సరసన అనుపమ నటించగా, డింపుల్ హయాతి కీలక పాత్ర చేసింది. లెక్క ప్రకారం ఈ గురువారం(నవంబర్ 12) రిలీజ్ చేయాలనుకుని అందుకు తగ్గట్లు ప్రమోషన్లు చేస్తున్నారు.

ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాని సెన్సార్ బోర్డ్.. రివైజింగ్ కమిటీకి పంపించింది. ఈ క్రమంలోనే వాయిదా పడింది. ఈ విషయం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. బహుశా ఈ నెల చివరికల్లా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)