Breaking News

సింగర్‌ కుటుంబంలో విషాదం.. నెలలు నిండిన కూతురు కన్నుమూత

Published on Sat, 07/08/2023 - 16:38

బెంగాలీ 'సరిగమప' షో రన్నర్‌ సింగర్‌ ఆల్బర్ట్‌ కబో లెప్చ ఇంట విషాదం చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురు ఎవెలిన్‌ అర్ధాంతరంగా తనువు చాలించింది. అస్వస్థతకు లోనవడంతో చిన్నారిని కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచింది. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో ముగినిపోయింది. ఏడాది కూడా నిండని కూతురు ఇక లేదనే బాధను జీర్ణించుకోలేకపోతున్న ఆల్బర్ట్‌ గుండెలవిసేలా రోదిస్తున్నాడు.

తన కూతురు చనిపోయిందన్న వార్తను ఆల్బర్ట్‌ సోషల్‌ మీడియాలో ధృవీకరించాడు. పసిపాప మరణవార్త విని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆల్బర్ట్‌ కబో లెప్చ విషయానికి వస్తే.. అతడి గొంతు నుంచి వెలువడే సుమధుర గీతాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నాయి. అతడు సరిగమప షూటింగ్‌కు కూడా పలుసార్లు తన భార్య పూజా ఛెత్రితో పాటు కూతురిని వెంటేసుకుని వచ్చేవాడు. ఈ షోలో అతడు రెండో స్థానంలో నిలిచాడు.

చదవండి: మెహబూబ్‌ ఇంట షాదీ వేడుకలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)