Breaking News

బాలయ్య అఖండ-2.. ఒక్క టికెట్ కోసం లక్ష..!

Published on Sun, 11/30/2025 - 17:27

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ చిత్రం అఖండ-2. మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మూవీకి సీక్వెల్గా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ ఆదరణ వస్తోంది. చిత్రం డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అఖండ-2 మూవీ ఫస్ట్ టికెట్ కోసం అభిమాని ఏకంగా లక్ష రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. టికెట్ కోసం జర్మనీలో నిర్వహించిన వేలంపాటలో రాజశేఖర్ పార్నపల్లి అనే అభిమాని పోటీపడ్డారు. లక్ష రూపాయలు చెల్లించి సూపర్ ఫ్యాన్ టికెట్ను సొంతం చేసుకున్నారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)