Breaking News

ఓటీటీకి బలగం మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Thu, 03/23/2023 - 15:58

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా 'బలగం'. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది. 

(ఇది చదవండి: బలగం తర్వాత క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా అలా పిలవట్లేదు: వేణు)

చిత్రబృందం ఊహించిన దానికంటే ఎక్కవ గానే ప్రేక్షకాదరణ లభించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ  అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ తేదీని ‍ప్రకటించారు మేకర్స్. ఈనెల 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై వీక్షించవచ్చని చిత్రబృందం ప్రకటించింది. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)