Breaking News

చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం, 15 ఏళ్లకే పెళ్లి: బలగం నటి

Published on Sun, 04/23/2023 - 15:54

ఒకప్పుడు సినిమాలు యాభై రోజులు, వంద రోజులు, నూట యాభై రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. అలాంటిది చిన్న సినిమా బలగం యాభై రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. థియేటర్‌లోనూ, ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమాలో నటీనటులు చాలా సహజంగా నటించారు. హీరోహీరోయిన్లకే కాకుండా ప్రతి క్యారెక్టర్‌ ఆర్టిస్టుకు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపు వచ్చింది. అందరూ ఆమెను తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మా పేరెంట్స్‌కు మేము ఆరుగురం. నేను మూడు నెలల పసికందుగా ఉన్నప్పుడు ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌కు దత్తత ఇచ్చారు. అలా చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యాను. నన్ను పెంచిన తండ్రే నా ప్రపంచం. ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. 15 ఏళ్ల వయసులో నా పెళ్లి జరిగింది. అప్పుడు నా కన్నతల్లి చనిపోయింది.

బాల్యంలో ప్రేమకు, బంధుత్వానికి దూరమయ్యాను. నా జీవితంలో ఉన్న ఏకైక సంతోషం మా నాన్న(దత్తత తండ్రి). నాకు 19 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన దూరమయ్యారు. నా జీవితంలో జరిగిన చేదు సంఘటనల వల్లే నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది రూపలక్ష్మి.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)