Breaking News

'బలగం' మొగిలయ్యకు అస్వ‌స్థ‌త‌.. సాయం కోసం ఎదురుచూపు

Published on Wed, 06/05/2024 - 15:05

టాలీవుడ్‌లో సంచలన హిట్‌గా నిలిచిన చిత్రం 'బలగం'. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా చివరి సన్నివేశంలో  భావోద్వేగభరిత పాటను ఆలపించిన జానపద కళాకారుడు మొగిలయ్యను అందరూ అభినందించారు.

ప్రజలను కన్నీళ్లు పెట్టించిన ఈ పాటను బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు అద్భుతంగా పాడారు. అయితే, మొగిలయ్య మరోసారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిల‌య్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. 

దుగ్గొండికి చెందిన మొగిల‌య్యకు 67 సంవత్సరాలు. ఆర్థిక ఇబ్బుందుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపిన మొగిలయ్య సతీమణి సాయం కోసం ఎదురుచూస్తుంది. తన భర్త ప్రాణాలను కాపాడాల‌ని ప్ర‌భుత్వాన్ని కొముర‌మ్మ వేడుకుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)