Breaking News

ఏడ్చేసిన బలగం నటుడు!

Published on Thu, 10/26/2023 - 16:07

బలగం సినిమాలో నటించిన అందరు నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారిలో నటుడు మురళీధర్‌ కూడా ఉన్నాడు. ఈయన స్వస్థలం మెదక్‌ జిల్లా రామాయంపేట. సిద్దిపేటలో చదువుకున్నాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పని చేసి రిటైర్‌ అయిన ఈ పెద్దాయన విశ్రాంతి తీసుకునే సమయంలో నటనారంగంలో అడుగుపెట్టాడు. బలగంతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఇటీవలే బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమాలోనూ నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రిటైర్‌ అయ్యాక నటుడవ్వాలనే కోరికతో సినిమా రంగానికి వచ్చాను. ఈ వయసులో నాకు ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదోనని మొదట సీరియల్స్‌ వైపు వెళ్లాను. అక్కడ గుర్తింపు వచ్చాక సినిమాల్లో ప్రయత్నించాను. బలగం, భగవంత్‌ కేసరి.. ఇలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను. భగవంత్‌ కేసరి మూవీలో మంచి పాత్ర ఇచ్చారు. ఇంత మంచి గుర్తింపు వస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని ఆనంద భాష్పాలు రాల్చాడు మురళీధర్‌ గౌడ్‌.

చదవండి:  ఓటీటీలోకి వచ్చేసి భయపెడుతున్న హారర్‌, సైకో థ్రిల్లర్‌ మూవీస్‌.. స్ట్రీమింగ్‌ అక్కడే!

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)