Breaking News

నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు

Published on Mon, 07/07/2025 - 12:07

తమిళ నటుడు బాల (బాలకుమార్‌).. గతేడాది నాలుగో పెళ్లి చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడుముళ్లు వేశాడు. వీరిద్దరి మధ్య 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా.. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ఈ దంపతులు గుడ్‌న్యూస్‌ చెప్పారు. మొట్టమొదటిసారి ఓ లాటరీ గెలిచినట్లు వెల్లడించారు.

మా అదృష్టం.. మొదటిసారి లాటరీ గెలిచాం. ఇదంతా ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. లాటరీ ద్వారా రూ.25 వేల ప్రైజ్‌మనీ లభించింది అని బాలా (Actor Bala) సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. ఈ డబ్బును ఏదైనా మంచిపని కోసం ఉపయోగించమని చెప్తూ భార్య చేతికి ఆ డబ్బు అందించాడు.

వైవాహిక జీవితం
తమిళ నటుడు బాలా మలయాళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో టూమచ్‌, చాప్టర్‌ 6 సినిమాలు చేశాడు. బాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. ఇతడు 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్‌ అమృతా సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. ఈ జంట కూడా ఎంతోకాలసం కలిసుండలేదు. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్‌ ఎలిజబెత్‌ ఉదయన్‌ను పెళ్లాడగా ఆమెతోనూ విడిపోయాడు. గతేడాది అక్టోబర్‌లో కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.

 

 

చదవండి: ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజేంటి?!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)