'స్క్విడ్‌ గేమ్‌లో బాహుబలి'.. తెగ నవ్వులు తెప్పిస్తోన్న వీడియో!

Published on Fri, 07/25/2025 - 21:23

ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్‌ గేమ్. ఇప్పటికే మూడు సీజన్స్‌ రిలీజ్ కాగా.. అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. అయితే ఈ సిరీస్‌లో మన సినీతారలు నటిస్తే ఎలా ఉంటుందో చూపించే వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఏఐ సాయంతో పలువురు స్టార్స్‌తో స్క్విడ్ గేమ్ సిరీస్‌ వీడియోలు రూపొందించారు.

అయితే మన బ్లాక్ బస్టర్‌ మూవీ బాహుబలి- స్క్విడ్ గేమ్‌ కలిపి చూస్తే ఎలా ఉంటుంది. మీకు ‍కూడా అలా చూడాలని అనిపిస్తోందా? అయితే ఈ వీడియో మీ కోసమే చేసినట్లు ఉంది. బాహుబలి- స్క్విడ్‌ గేమ్ సీన్స్‌ను కలిపి ఓ వీడియోను రూపొందించారు. బాహుబలి ఇన్‌ స్క్విడ్‌గేమ్‌ అంటూ సినిమా, వెబ్‌సిరీస్‌ను కలిపి క్రియేట్‌ చేసిన క్రాస్‌ ఓవర్‌ వీడియో తెగ ట్రెండ్ ‍అవుతోంది. బాహుబలిలోని ప్రభాస్, కట్టప్ప స్క్విడ్‌ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించిన విధానం నవ్వులు తెప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)