సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
Breaking News
భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
కాబోయే భర్తను పరిచయం చేసిన ‘బాహుబలి’ సింగర్..ఫోటో వైరల్
Published on Sun, 12/04/2022 - 14:25
ప్రముఖ సింగర్ సత్య యామిని త్వరలోనే పెళ్లి పీటకెక్కనుంది. తాజాగా ఆమె తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తూ ‘జీవిత కాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉంది’ అని రాసుకొచ్చింది. 'బహుబలి'లోని ఫేమస్ సాంగ్ మమతల తల్లి ద్వారా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్య యామిని.

ఆ ఒక్క పాటని ఆమె జీవితాన్నే మార్చేసింది. బాహుబలి తర్వాత యామినికి వరుస అవకాశాలు వచ్చాయి. శైలజారెడ్డి, అల్లుడు, కొండపొలం, రాధేశ్యామ్, బింబిసార, అఖండ తదితర సినిమాల్లో ఆమె పాటలు పాడింది. కాగా, కాబోయే భర్తను పరిచయం చేసిన యామినికి తోటి సింగర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, అనుదీప్, మనీషాలతో పాటు పలువురు సింగర్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెట్టారు.
#
Tags : 1