Breaking News

అంబానీ ఇంట సంగీత్‌.. బాద్‌షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?

Published on Sun, 07/07/2024 - 12:42

అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ సంగీత్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖేశ్‌ అంబానీ ఫ్యామిలీ అంతా డ్యాన్స్‌ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. అనంత్‌ బాలీవుడ్‌ స్టార్స్‌తో స్టెప్పులేయడం కొసమెరుపు. ఇకపోతే ఈ వేడుక కోసం హాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ విచ్చేశాడు. ఈవెంట్‌లో ఆల్‌టైమ్‌ హిట్‌ సాంగ్స్‌ను ఆలపించి అదరగొట్టేశాడు. ఇందుకోసం దాదాపు రూ.83 కోట్ల మేర తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

అలాగే బాలీవుడ్‌ సింగర్‌ బాద్‌షా తన పాటలతో అతిథుల్లో జోష్‌ నింపాడు. వారితో మమేకమై పాటలు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే! బాద్‌షా కూడా ఈ సంగీత్‌ కోసం కోట్లు పుచ్చుకున్నాడట! ఒక్కరోజు పర్ఫామెన్స్‌ కోసం రూ.4 కోట్లు అందుకున్నాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

 

 

చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)