Breaking News

అతియా-రాహుల్‌ పెళ్లి వేదిక.. అదిరిపోయిందిగా!

Published on Thu, 01/19/2023 - 21:26

బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి కోసం అటు సినీప్రియులు, ఇటు క్రికెట్‌ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెరదించుతూ ఈ నెల 23న ఇరు కుటుంబాల సమక్షంలో వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు లవ్‌ బర్డ్స్‌. ఇప్పటికే ఇద్దరి ఇంటా పెళ్లి పనులు షురూ అయ్యాయి.

ముంబైలో ఉన్న రాహుల్‌ ఇల్లు అందమైన అలంకరణతో జిగేల్‌మని వెలిగిపోతోంది. అటు సునీల్‌ శెట్టి కూతురి పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యాడు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇంతకీ పెళ్లి వేదిక ఎక్కడనుకుంటున్నారా?

మహారాష్ట్ర ఖాండాలా హిల్‌ స్టేషన్‌లో ఉన్న సునీల్‌ శెట్టి నివాసంలోనే ఈ వివాహం జరగనుంది. ఖాండాల ఇంటి నుంచి కొండలు, చెట్లు, ప్రకృతి ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. ఇక ఇంటిలోపల కూడా ఇంటీరియర్‌ అదిరిపోయింది. ఎంట్రెన్స్‌.. హాల్‌.. డైనింగ్‌ ఏరియా అంతా కూడా అద్భుతంగా డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: ముహూర్తం ఫిక్స్‌.. మంచు మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌
డైరెక్టర్‌కు మెగాస్టార్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)